Rishabh Pant Compared To Virat Kohli, Old Pic Goes Viral || Oneindia Telugu

2021-03-08 209

Rishabh Pant’s old picture with Ashish Nehra goes viral; sparks comparison with Virat Kohli
#Rishabhpant
#ViratKohli
#Virat
#Teamindia
#Indvseng
#AshishNehra
#Nehra

టీమిండియా విధ్వంసకర వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషబ్‌ పంత్‌కు చెందిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌తో శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో సెంచరీతో కదంతొక్కిన పంత్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దాంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతని పేరు నెట్టింట మారుమోగుతోంది.